ధన్‌రాజ్ నటించిన 'బంతిపూల జానకి' సినిమా ట్రైలర్ విడుదల
- July 30, 2016
ధన్‌రాజ్, దీక్షా పంత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బంతిపూల జానకి' చిత్రం ట్రైలర్ విడులైంది. నెల్లుట్ల చందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కల్యాణ్, రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి భోలే సంగీతం సమకూర్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్, హీరోయిన్ రెజీనా, బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు తదితరులు హాజరయ్యారు. మౌనిక, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. .
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







