మహబౌలా అణచివేతలో 200 మంది అరెస్ట్
- July 30, 2016
మహబౌలాలో మొత్తం 229 మందిని అరెస్ట్ చేశారు. సీనియర్ మినిస్ట్రీ అధికారులు, అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ సులేమాన్ అల్ ఫహాద్ నేతృత్వంలో ఈ కార్డన్‌ని నిర్వహించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిని, చట్టాల్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపారు. అరెస్టయినవారిలో ఇద్దరిపై క్రిమినల్ కేసుల్ని నమోదు చేశారు. 120 మంది తప్పించుకు తిరుగుతున్నవారున్నారు. నలుగురు లేబర్ రెగ్యులేషన్స్‌ని అతిక్రమించినవారు, 13 మంది గడువు తీరిన వీసా కలిగినవారు, 61 మంది ఐడీ కార్డులు లేనివారు ఉన్నారు. ఓ వ్యక్తి దొంగతనం కేసులో అరెస్టయ్యాడు. అరెస్టయినవారిని తదుపరి విచారన కోసం తరలించారు. నేరాలను అరికట్టేందుకోసం మినిస్ట్రీ సంబంధిత శాఖలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







