కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- February 12, 2026
దోహా: 14వ ఎడిషన్ ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 కటారా కల్చరల్ విలేజ్‌లో ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఖతార్ తోపాటు ఇతర దేశాల నుంచి లైవ్ స్టాక్ బ్రీడర్స్ తరలివస్తారని కటారా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి తెలిపారు. ఈ ప్రాంతంలోని అత్యంత ప్రముఖమైన ప్రత్యేక హెరిటేజ్ కార్యక్రమాలలో ఇది ఒకటని పేర్కొన్నారు.
ఫెస్టివల్ లో భాగంగా నిర్వహించే క్యామెల్ పోటీలకు విశేషమైన గుర్తింపు, ప్రత్యేకత ఉందని తెలిపారు. ఇక సందర్శకుల ఇబ్బందులు కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సాంప్రదాయ మార్కెట్ తోపు యూత్, పిల్లల కోసం ప్రత్యేక ఆర్ట్ వర్క్ షాప్, క్యామెల్ రైడ్, పిగ్మి మేకల షో ఉందన్నారు. వీటితోపాటు పలు సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!







