పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల
- February 12, 2026
ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్ శక్తిని అంచనా వేసే ప్రతిష్టాత్మక నివేదిక ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026’ విడుదలైంది. ఈ నివేదికలో భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది.గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 75వ స్థానానికి చేరుకుంది, అంటే ఒకే ఏడాదిలో 10 స్థానాలు పైకి ఎగబాకింది. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా లేకుండా లేదా అక్కడికి వెళ్ళాక వీసా తీసుకునే సౌకర్యంతో ప్రయాణించవచ్చు. దాదాపు 17 ఏళ్ల క్రితం (2008-09లో) భారత్ ఇదే ర్యాంకుల్లో ఉండేది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో నిలవగా, జపాన్, దక్షిణ కొరియా కూడా అగ్రస్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







