దుఖానాలలో ఫ్రిజ్ లు, ఏ.సీ. లు ఆపుచేస్తే భారీ జరిమానా
- July 21, 2015
తినుబండారాలను సరిగా నిలువచేయని దుఖానాలపై 1,000 దీనార్ల వరకు భారీ జరిమానా విధిస్తామని, రాస్ అల్ ఖైమాహ్ మునిసిపాలిటీ వారు హెచ్చరించారు. కొన్ని దుఖానాలు, సూపర్ మార్కెట్ల వారు ఎలక్ట్రసీటీ బిల్లులు తగ్గించుకోడానికి ఫ్రిజ్‌లను, ఏ. సీ. లను ఆపివేస్తున్నారని అందువల్ల ఆహార పదార్ధాలు కలుషితమౌతాయని, వినియోగ దారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలను సహించేదిలేదని సంస్థ ఉన్నతాధికారి తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







