ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!

- February 28, 2026 , by Maagulf
ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!

మనామా: ముహారక్ మున్సిపల్ కౌన్సిల్ మార్చి 2న ముహారక్ సౌక్ భవిష్యత్ పై చర్చించనుంది. ఈ సందర్భంగా చారిత్రాత్మక మార్కెట్‌ను బలోపేతం చేయడంపై సిఫార్సులను సమీక్షిస్తారు. చాలా మంది నివాసితులకు, సౌక్ కేవలం వాణిజ్య స్థలం కాదు.. అది జ్ఞాపకాల సజీవ ఆర్కైవ్ అని అధికారులు పేర్కొన్నారు.  వ్యాపారులకు మద్దతు ఇవ్వడం, మొత్తం పర్యావరణాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com