కమల్‌హాసన్ కాలికి వైద్యులు మళ్లీ శస్త్ర చికిత్స...
- July 31, 2016
ప్ర ముఖ సినీ నటుడు కమల్‌హాసన్ కాలికి వైద్యులు మళ్లీ శస్త్ర చికిత్స చేశారు. కమల్ గత నెల 13న తన ఇంట్లో మెట్లపైనుంచి జారి పడిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మూడు వారాల తర్వాత డిశ్చార్జి చేయనున్నట్లు కూడా చెప్పారు. ఈలోగా అదే కాలికి సమస్య తలెత్తడంతో ఆదివారం మళ్లీ శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వీలైనంత త్వరలోనే ఇంటికొస్తానని కమల్‌హాసన్ చెప్పారు. ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







