శ్రీరస్తు-శుభమస్తు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక కు చిరంజీవి ముఖ్యఅతిథిగా.

- July 31, 2016 , by Maagulf
శ్రీరస్తు-శుభమస్తు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక కు  చిరంజీవి ముఖ్యఅతిథిగా.

అల్లుశిరీష్‌,లావణ్య త్రిపాఠి జంటగా నటించిన శ్రీరస్తు-శుభమస్తు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com