ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- February 28, 2026
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సైనిక విభాగంలో అత్యంత కీలక నేతగా ఉన్న మహమ్మద్ పాక్పుర్ మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది.
గతేడాది హుస్సేన్ సలామి నుంచి బాధ్యతలు స్వీకరించిన పాక్పుర్, ఇరాన్ సైనిక వ్యూహాల్లో కీలక పాత్ర పోషించారు.ఆయన మరణంతో ఇరాన్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఇప్పటికే రాజుకుంటున్న దాడుల పర్వాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అగ్రరాజ్యాలు మరియు అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ దీనిపై ఎలా స్పందిస్తుందనే అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







