యు.ఏ.ఈ. లో నేడు కూడా కొనసాగనున్నవర్షపాతం: కానీ మండనున్న ఎండలు
- July 21, 2015
వాతావరణ శాఖ అధికారులు సాధారణ పరిస్థితి ఉంటుందని చెప్పినప్పటికీ, దేశం యొక్క పశ్చిమ భాగంలో పడ్డ వేసవి వర్షానికి చాలామంది ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు! ఇక నేటి విషయానికి వస్తే, ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చేరుకోవచ్చని, వర్షపాతం కొనసాగనుందనీ, ముఖ్యంగా అల్ హజ్జార్ పర్వత శ్రేణి వెంట, రాస్-అల్-ఖైమా మరియు ఫుజైరా ప్రాంతాలలో కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షం కురియవచ్చని వారుచెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







