ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- March 01, 2026
దోహా: ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే, అది మిస్సైల్ ను అడ్డగించిన తర్వాత శిథిలాలు పడిపోవడం వల్ల పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన చిన్న అగ్నిప్రమాదం అని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫైర్ ఫైటర్స్ వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారని పేర్కొన్నది. ఈ మేరకు X ప్లాట్‌ఫారమ్‌లోని పోస్ట్ చేసింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని.. అధికారికంగా వచ్చిన సమాచారాన్ని మాత్రమే గుర్తించాలని కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్‌లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!









