జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- March 01, 2026
యూఏఈ: యుఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా నేడు గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాలలో 700 కి పైగా విమానాలు రద్దు చేసినట్టు ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియం తెలిపింది. మిడిలీస్టులో షెడ్యూల్ చేసిన 4,329 విమానాలలో, 716 మార్చి 1న గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాలలో అధికారికంగా రద్దు అయినట్లు డేటా తెలిపింది.
అనేక విమానయాన సంస్థలు అధికారికంగా తమ షెడ్యూల్‌లను రద్దు చేసుకోలేదు. కానీ ఆ విమానాలలో ఎక్కువ భాగం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య వైమానిక స్థావరాల మూసివేతలు, టెహ్రాన్‌పై అమెరికా దాడుల కారణంగా నడిచే అవకాశం లేదని వెల్లడించింది. తొలిరోజు 11 గల్ఫ్ మరియు మిడిలీస్టు దేశాలలో 1,800 కి పైగా విమానాలు రద్దయ్యాయి.
తాజా వార్తలు
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్‌లో వరుస దాడులు









