భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- March 02, 2026
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న భారతీయులు అనవసర ప్రయాణాలను నివారించాలని అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం సూచించింది. జాగ్రత్తగా ఉండి, అప్రమత్తంగా వ్యవహరించాలని మరియు యూఏఈ అధికారులు, రాయబార కార్యాలయం జారీ చేసే భద్రతా మార్గదర్శకాలు, సూచనలను పాటించాలని కోరింది.
దుబాయిలోని భారత కాన్సులేట్ జనరల్ సాధారణంగా పనిచేస్తోందని, అవసరమైనప్పుడు తాజా సమాచారం విడుదల చేస్తామని రాయబార కార్యాలయం తెలిపింది.
అత్యవసర ప్రశ్నల కోసం యూఏఈలోని భారతీయులు టోల్-ఫ్రీ నంబర్ 800-46342 ను సంప్రదించవచ్చని సూచించింది. అదనంగా, వాట్సాప్ నంబర్ +971543090571 ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







