సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- March 05, 2026
మనామాః జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అరెస్టు చేసిన వ్యక్తులు ఇరానియన్ దురాక్రమణకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు సైనిక సైట్ల నుండి వచ్చిన ఫుటేజ్ మరియు దాడులకు సానుభూతి వ్యక్తం చేసేలా మేసేజులు ఉన్నాయని పేర్కొంది. ఇటువంటి కంటెంట్ ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టిస్తుందని, భయాన్ని వ్యాపింపజేస్తుందని మరియు దేశ విలువలు మరియు సూత్రాలను ఉల్లంఘిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







