స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల
- March 08, 2026
హైదరాబాద్: నానక్‌రామ్‌గూడాలోని స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టార్ శక్తి ఉత్సవ్” కార్యక్రమంలో శ్రీమతి సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్స్ ధైర్యం, పోరాటస్ఫూర్తిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల క్యాన్సర్ వారియర్స్‌తో ముచ్చటిస్తూ వారి జీవిత ప్రయాణం, పోరాటస్ఫూర్తిని అభినందించారు. క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించిన వారి కథలు ఎంతో ప్రేరణనిచ్చేలా ఉన్నాయని పేర్కొన్నారు.
క్యాన్సర్ సర్వైవర్స్ ధైర్యం, సహనం సమాజానికి ఒక గొప్ప సందేశమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారియర్‌కు అభినందనలు తెలియజేస్తూ, జీవితంలో ఆశతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







