హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- March 12, 2026
హైదరాబాద్: హైటెక్‌సిటీలోని నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఎఫ్డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో-నిర్మాత రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ పాల్గొన్నారు.
నెట్‌ఫ్లిక్స్ కార్యాలయం ప్రారంభం కావడం హైదరాబాద్‌లో ఎంటర్టైమెంట్ రంగానికి ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలిచింది.ఈ స్టూడియో ప్రారంభంతో హైదరాబాద్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మరింత బలపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభంతో ఓటీటీ కంటెంట్ ప్రొడక్షన్, టెక్నాలజీ, క్రియేటివ్ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









