తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- March 15, 2026
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.ఏపీలో ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు.విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 7.45 గంటలకే క్లాసులు మొదలవుతాయి. అటు తెలంగాణలో ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నడుస్తాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
స్కూల్ ముగిసిన వెంటనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించి ఇంటికి పంపిస్తారు. విద్యార్థులు ఎండ బారిన పడకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల సమయాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని విద్యా శాఖ సూచించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









