ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- March 15, 2026
అమెరికా: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది.ఈ వేడుకకు లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి వేడుక ప్రారంభమవుతుంది. భారత్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఓటీటీ జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. స్టార్ మూవీస్ ఛానల్లోనూ లైవ్ వీక్షించవచ్చు. 24 విభాగాల్లో విజేతలకు పురస్కారాలు అందజేస్తారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







