ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- March 18, 2026
అబుదాబి: ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మార్చి 19 నుండి వరుసగా నాలుగు రోజుల పాటు పార్కింగ్ ఉచితంగా ఉంటుందని అబుదాబి ప్రకటించింది. ఈ కాలంలో 'దర్బ్' (Darb) టోల్ రుసుములు కూడా ఉండవని స్పష్టం చేసింది. పార్కింగ్ రుసుములు మరియు టోల్ వసూళ్లు మార్చి 23 నుండి తిరిగి ప్రారంభమవుతాయని 'Q Mobility' వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









