ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- March 18, 2026
రియాద్: పలు అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి రియాద్‌లో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇచ్చే మార్గాలపై సంప్రదింపులు మరియు సమన్వయాన్ని పెంపొందించడమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
తాజా వార్తలు
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









