'ప్రతి ఇంట్లో ఒకడుంటాడు' అనేది ట్యాగ్‌లైన తో 'హైపర్'
- August 02, 2016
నేను శైలజ చిత్రం తో మళ్లీ సక్సెస్ రుచి చూసిన రామ్ అదే జోష్ తో కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైనమెంట్స్ పతాకంపై 'హైపర్' అనేచిత్రం లో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. 'ప్రతి ఇంట్లో ఒకడుంటాడు' అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన తో వచ్చిన ఈ లుక్ ఫై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రామ్ నడిచినంటూ ఉండే ఈ లుక్ లో రామ్ చాల హ్యాండ్ సామ్ గా ఉన్నాడు. పేరు కు తగట్టే 'హైపర్' లోగో డిజైన్ బాగుంది.కుటుంబ నేపథ్యంలో సాగే యాక్షన ఎంటర్‌టైనర్ ఇది. రామ్ కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రమవుతుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. రామ్ సరసన రాశి ఖన్నా నటించగా , రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రమిది. సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







