ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- March 20, 2026
దోహా: ఖతార్ అంతటా ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ఒక హెచ్చరికను జారీ చేసింది. ముఖ్యంగా తీరప్రాంతాల్లో వాతావరణం పాక్షికంగా లేదా పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షం ఉరుములతో కూడి ఉండవచ్చని వెల్లడించారు.
తీరప్రాంత సముద్ర జలాల్లో అలల ఎత్తు 1 నుండి 3 అడుగుల మధ్య ఉంటుందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ఇది 5 అడుగుల వరకు పెరగవచ్చని తెలిపింది. భారీ వర్షం కురిసేటప్పుడు విజిబిలిటీ 3 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ స్థాయికి పడిపోవచ్చని తెలిపింది. నివాసితులు మరియు నావికులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారిక భద్రతా సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







