రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- March 20, 2026
న్యూ ఢిల్లీ: ఇరాన్ యుద్ధ ఉద్రిక్తత కారణంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. సోమవారం, 15 ఆగస్టున, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. ఎర్లీ ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే 92.92 వద్ద ఉన్న రూపాయి విలువ, మార్కెట్ గమనంలో మరింత క్షీణించి 93 మార్కును తాకింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం కూడా ఈ పతనానికి ఒక ప్రధాన కారణంగా నిలిచింది.
రూపాయి విలువ పడిపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై బహుముఖ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు, ముఖ్యంగా ముడి చమురు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇది సాధారణ ప్రజల జీవన వ్యయాన్ని పెంచడమే కాకుండా, దేశ కరెంట్ అకౌంట్ లోటుపై కూడా భారాన్ని పెంచుతుంది.
రూపాయి విలువ పడిపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు, ముఖ్యంగా ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇది సాధారణ ప్రజల జీవన వ్యయాన్ని పెంచడమే కాకుండా, దేశ కరెంట్ అకౌంట్ లోటుపై కూడా భారాన్ని పెంచుతుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







