ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- March 20, 2026
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ వేడుకల సందర్భంగా ఫైర్ వర్క్స్ వాడకం వల్ల కలిగే ప్రమాదాల గురించి అబుదాబి పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. అవి తీవ్రమైన గాయాలు మరియు ప్రమాదాలకు కారణమయ్యే ఫైర్ వర్క్స్ కారణం అవుతుందని, అవి వ్యక్తిగత భద్రతకు మరియు ప్రాపర్టీలకు సైతం ముప్పు కలిగిస్తాయని అబుదాబి పోలీస్ జనరల్ కమాండ్ హెచ్చరించింది.
ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఫైర్ వర్క్స్ ను వాడకుండా ఉండాలని పోలీసులు కోరారు. ఫైర్ వర్క్స్ వల్ల కాలిన గాయాలు, కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు.
భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రమాదాలు మరియు దుర్ఘటనలను తగ్గించడంలో సామాజిక అవగాహన మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పండుగలను సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







