యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- March 21, 2026
మస్కట్: మిడిలిస్టులో ప్రస్తుత యుద్ధం ముగిసేందుకు ఒక మార్గం ఇంకా ఉందని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ అన్నారు. ఈ చట్టవిరుద్ధమైన యుద్ధం నుండి బయటపడటానికి అమెరికా మిత్రదేశాలు సహాయపడాలని ఆయన కోరారు.
కువైట్ 'ది ఎకనామిస్ట్' కోసం ఆయన రాసిన వ్యాసంలో ఈ మేరకు వెల్లడించారు.
ప్రస్తుత యుద్ధ పరిష్కారాల గురించిన జరుగుతున్న చర్చకు తన వ్యాసం దోహదపడాలని కోరుకుంటున్నట్లు ఆయన X సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వివరించారు.
"శాంతి సాధనలో భాగంగా మన మనసులోని మాటను అందరితో చెప్పేలా ఒమన్ నిర్మాణాత్మక తటస్థ వైఖరి మనల్ని ప్రేరేపిస్తుంది." అని ఆయన తన పోస్టులో తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!









