వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- March 24, 2026
మస్కట్: ధంక్ విలాయత్‌లోని ఒక వాగులో వాహనంలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన అత్యవసర కాల్ కు అల్ ధాహిరా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ యూనిట్ రెస్క్యూ బృందాలు స్పందించాయి. ఆ ముగ్గురినీ విజయవంతంగా రక్షించారు. వారు క్షేమంగా ఉన్నారని సీడీఏఏ తెలిపింది.
ఈశాన్యం వైపు కదులుతున్న తుఫాన్
అల్ ధాహిరా గవర్నరేట్‌పై విస్తరించి ఉన్న తుఫాను క్రమంగా ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అల్ దఖిలియా గవర్నరేట్, దక్షిణ అల్ బతినా గవర్నరేట్, ఉత్తర అల్ బతినా గవర్నరేట్ మరియు మస్కట్ గవర్నరేట్ లలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక భద్రతా సూచనలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







