షార్జాలో రహదారి పాక్షిక మూసివేత!
- July 23, 2015
షార్జా లోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రహదారి ఈ వారాంతం నుండి సోమవారం వరకు పాక్షికంగా మూసివేయబడతాయని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు తెలిపారు. ఈరోజు రాత్రి 10 గంటల నుండి నాలుగు రోజులపాటు కొనసాగనున్న రహదారి మరమ్మతు పనుల కారణంగా, జాయెద్ రోడ్డు, మొదటి ఇండస్ట్రియల్ స్ట్రీట్ కూడలి వద్దనున్న రోడ్డులో కొంత భాగం మాత్రమే ఆటంకమవుతుందని, మిగతా రోడ్డు అంతా ఏ ఆటంకం ఉండదని వారు తెలిపారు. అందువలన ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులను నిరోధించడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







