భాజపా నేతలు సుదర్శనయాగం ఎల్బీ స్టేడియంలో..
- August 04, 2016
నగరంలోని ఎల్బీ స్టేడియంలో భాజపా నేతలు సుదర్శనయాగం నిర్వహించారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇతర నేతలు యాగంలో పాల్గొన్నారు. ఈనెల 7న ప్రధాని మోదీ నిర్వహించే మహా సమ్మేళన్ సభ విజయవంతం కావాలని కోరుతూ భాజపా నేతలు ఈ యాగం చేపట్టారు
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







