'చందమామ కథలు' దర్శ కుడు తో రాజశేఖర్...
- August 04, 2016
కొంత విరామంతో రాజశేఖర్ కెమెరా ముందుకు వస్తున్నారు. ఇదివరకు 'చందమామ కథలు', 'గుంటూర్ టాకీస్' సినిమాల్ని రూపొందించిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో హీరోగా నటించేందుకు ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని ప్రవీణ్ సత్తార్ తెలియజేస్తూ ''ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ఫుల్ పోలీస్ పాత్రతో, స్టయిలిష్ లుక్లో కొత్తగా కనిపిస్తారు. స్ర్కిప్ట్ రెడీ అయ్యింది. ఈ నెల చివరి వారంలో సినిమా ప్రారంభమవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం'' అని చెప్పారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







