విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- April 02, 2026
అమరావతి: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు VJD అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఫ్లై-91 ఎయిర్లైన్స్ సంస్థ ఈ సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించారు. ఫస్ట్ సర్వీసు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.ఈ విమానం ప్రతిరోజూ ఉదయం 6:05కు HYDలో బయలుదేరి 7:10 గంటలకు VJD చేరుకుంటుంది.తిరిగి అక్కడి నుంచి ఉదయం 7:30కి బయలుదేరి 8:40 గంటలకు HYDలో దిగుతుంది.ఇక, రెండో సర్వీసు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







