ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- April 02, 2026
రియాద్ః ప్రస్తువం ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాలపై సౌదీ, కువైట్ చర్చించాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాను రియాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రులు ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే, రెండు దేశాల మధ్య నెలకొన్న సోదరభావ సంబంధాలను, వాటిని మరింత బలోపేతం చేసే మార్గాలను కూడా విదేశాంగ మంత్రులు సమీక్షించారు. అదే విధంగా మరికొన్ని ఇతర అంశాలపై వీరు తమ అభిప్రాయాలను పంచుకున్నారని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







