అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ

- August 04, 2016 , by Maagulf
అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ సరికొత్త రికార్డు నమోదు చేశారు. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీకి ఎన్నికైన తొలి భారతీయ మహిళగా నీతా చరిత్ర సృష్టించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com