నేడు ఏపీ, తెలంగాణలో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చిన చిత్తర్వు

- August 04, 2016 , by Maagulf
నేడు ఏపీ, తెలంగాణలో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చిన చిత్తర్వు

నేడు ఏపీ, తెలంగాణలో విధుల బహిష్కరణకు న్యాయవాదులు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యం ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన చిత్తర్వు నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు దానికోసం అందరం కలిసి పోరాడుతాం అని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్ర మెతక వైఖరికి నిరసనగా విధులు బహిష్కరించాలని ఏపీ న్యాయవాదుల పిలుపునిచ్చారు. ప్రత్యేకహైకోర్టు ఏర్పాటు, కోర్టు ధిక్కరణ పేరుతో న్యాయాధికారులపై చర్యలకు నిరసనగా నేడు​ విధుల బహిష్కరణకు తెలంగాణ న్యాయవాదుల పిలుపునిచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో నేడు​ న్యాయవాదుల నిరసనలు కొనసాగనున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com