ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- April 08, 2026
దోహా: ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల దృష్ట్యా ఖతార్ లో విద్యాసంస్థల సెలవులను పొడిగించారు. ఈ మేరకు విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత వారం చివరి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలకు ఉత్తర్వులు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది భద్రతను కాపాడే లక్ష్యంతో చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు బదులుగా ఏప్రిల్ 22 మరియు 23 తేదీల సెలవులను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









