చంద్రబాబు నాయుడు రెండో రోజు దిల్లీ పర్యటన ...
- August 04, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రముఖులను కలిసి కృష్ణాపుష్కరాలకు ఆహ్వానిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఏపీ భవన్లో తెదేపా ఎంపీలతో సమావేశమయ్యారు. కాసేపట్లో కేంద్రమంత్రి జవదేకర్‌తో భేటీ కానున్నారు. ఉదయం 10.30గంటలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్, 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







