పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని స్వాతి
- August 04, 2016
తెలుగు బుల్లి తెరపై కలర్స్ ప్రోగ్రామ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న స్వాతి తర్వాత హీరోయిన్ గా తెలుగు, మళియాల ఇండస్ట్రీలో మెరిపిపోయింది. అష్టాచెమ్మ చిత్రంతో అద్భుత విజయం సొంతం చేసుకున్న ఈ అమ్మడు తర్వాత కార్తికేయ, స్వామిరారా లాంటి చిత్రాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా మళియాల భాషలో కూడా స్వాతి తన సత్తా చాటుకుంది. అయితే ఈ మద్య తెలుగు పెద్దగా అవకాశాలు రావడం లేదు..ఆ మద్య త్రిపుర చిత్రంలో నటించింది. స్వాతి తన ప్రతి సినిమాలోనూ మెప్పిస్తున్నా ఆమె మీద మన దర్శక నిర్మాతలు మాత్రం పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఇక స్వాతికి 29 ఏళ్ల వయసు కూడా వచ్చేసిన నేపథ్యంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని స్వాతి భావిస్తున్నట్లు సమాచారం.ఇక సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత రకరకాల రూమర్లు రావడం సహజం..అయితే ఆ మద్య స్వాతిపై కూడా కొన్ని రూమర్లు పుట్టుకొచ్చినా అవన్నీ ఖండింది. ప్రస్తుతం స్వాతి తల్లి ఆమె కోసం మంచి సంబంధాలు చూస్తున్నారట. అయితే స్వాతికి సినిమా ఇండస్ట్రీకి సంబంధింన వారా లేదా పారిశ్రామిక వేత్తా అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







