అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!
- April 15, 2026
కువైట్ః కువైట్ లోని అల్-అహ్మది గవర్నరేట్‌లోని భద్రతా విభాగం నిర్మాణ ప్రదేశాలలో పర్యటించి, భద్రతా మరియు రక్షణ చర్యలను పరిశీలించింది. భద్రతా విభాగ టీమ్ ఆ ప్రదేశాలలో ఉల్లంఘనలను పర్యవేక్షించింది. ఈ సందర్భంగా భద్రతా మరియు రక్షణ సంబంధిత నిబంధనలను పాటించనందుకు 128 నోటీసులను జారీ చేసినట్టు తెలిపింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షక బృందం పర్యటనలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







