ఉత్తర అల్ షర్కియాలో బంగారు ఆభరణాలు చోరీ..!!
- April 15, 2026
మస్కట్: ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని సినావ్ విలాయత్‌లో గల రెండు ఇళ్లలో ఆభరణాలను దొంగిలించినందుకు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. "సినావ్ విలాయత్‌లోని రెండు ఇళ్ల తలుపులను బద్దలు కొట్టి నిందితుడు ఆభరణాలను దొంగిలించాడు. ఉత్తర షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సదరు చోరీలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసింది. ప్రస్తుతం అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తి అవుతున్నాయని ROP ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









