ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- April 19, 2026
మస్కట్: అల్ బురైమీ గవర్నరేట్లో ప్రమాదకర పదార్థాలను తీసుకువెళ్తున్న ఒక ట్యాంకర్ బోల్తా పడింది.ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక మరియు అంబులెన్స్ బృందాలు వేగంగా స్పందించాయి. లీకేజీని అదుపులోకి తీసుకొచ్చి, తద్వారా ప్రమాదకర పదార్థం మరింత విస్తరణ చెందకుండా నిరోధించారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







