ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!

- April 16, 2026 , by Maagulf
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!

న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై ఉన్న ఆకాశ ఎయిర్‌లైన్స్‌, స్పైస్‌జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాలకు స్వల్పంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన తీరు పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విమానాశ్రయ కార్యకలాపాలకు దీనివల్ల అంతరాయం కలిగిందా? విమానాల్లో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com