గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది

- April 18, 2026 , by Maagulf
గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది

దుబాయ్: ప్రముఖ వినోద, సాంస్కృతిక గమ్యం గ్లోబల్ విలేజ్ ఈ నెల ఏప్రిల్ 20 (సోమవారం) నుంచి మళ్లీ సందర్శకులకు తెరుచుకోనుంది.

ప్రతిరోజూ సాయంత్రం 5:00 గంటల నుంచి అర్థరాత్రి 12:00 వరకు గ్లోబల్ విలేజ్ సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. కుటుంబాలతో కలిసి వినోదం, షాపింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించేందుకు ఇది ఒక అద్భుత అవకాశంగా నిలవనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com