బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- April 21, 2026
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్ పోలీసుల ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల నియంత్రణ విభాగం బర్కా విలాయత్‌లో ఒక ఆసియా దేశస్థుడిని అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి కొంత మొత్తంలో హషీష్ మరియు గంజాయి వంటి మాదకద్రవ్యాలను, అలాగే సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతనిపై చట్టపరమైన ప్రక్రియలు నడుస్తున్నాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







