కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- April 24, 2026
కువైట్: కువైట్ లో సామాజిక సమావేశాలపై నిషేధాన్ని నేటినుంచి ఎత్తేశారు. దేశవ్యాప్తంగా వివాహాలు, పార్టీలు మరియు నాటక ప్రదర్శనలకు తిరిగి అనుమతి ఇవ్వనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం భద్రతా పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించిన తర్వాతనే నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. సామాజిక కార్యకలాపాలను పునరుద్ధరించడం, ప్రజల భద్రతా అవసరాలను కొనసాగించడం ఈ పునఃప్రారంభం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రజలందరికీ అత్యున్నత స్థాయి భద్రతను అందించడానికి సహకరించాలని ప్రజలకు మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







