వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- April 27, 2026
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచ టాప్ 100, దేశంలో టాప్ 5 యూనివర్సిటీలలో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు తొలి విడతగా రూ.500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారబోతోందని తెలిపారు. నగరంలో గూగుల్ డేటా సెంటర్‌కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







