కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- April 28, 2026
కువైట్: ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కువైట్ బేలో ఎంటర్ టైన్ మెంట్, చేపల వేట అనుమతులను నిలిపివేస్తున్నట్లు పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థ (EPA) తెలిపింది. కాగా, ఇటువంటి కార్యకలాపాలను అనుమతించే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు బే వెలుపల నిర్దేశిత ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని EPA ప్రజా సంబంధాల డైరెక్టర్ షేఖా అల్-ఇబ్రహీం స్పష్టం చేశారు.
సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. పౌరులు, నివాసితులు అధికారిక సూచనలను పాటించాలని, కార్యకలాపాలను అనుమతించబడిన ప్రాంతాలకే పరిమితం చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







