బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- April 29, 2026
మనామాః గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సుప్రీం కౌన్సిల్ సంప్రదింపుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వం వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన ప్రతినిధి బృందంతో సౌదీ అరేబియాకు చేరుకున్నారు. జెడ్డాకు చేరుకున్న కింగ్ హమద్ ప్రతినిధుల బృందానికి సౌదీ యువరాజు మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో మక్కా ప్రాంత డిప్యూటీ గవర్నర్ యువరాజు సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దుల్ అజీజ్, జెడ్డా గవర్నర్ సలేహ్ అల్ తుర్కీ, బహ్రెయిన్‌లోని సౌదీ రాయబారి నయేఫ్ బిన్ బందర్ అల్ సుదైరీతో పాటు పలువురు సీనియర్ సౌదీ అధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







