కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- April 30, 2026
హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే 1) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రాభివృద్ధిలో కార్మికులే కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమాను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,000 బోనస్, బ్యాంకుల సహకారంతో కార్మికులకు రూ.1 కోటి బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









