259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- May 02, 2026
రియాద్: ఏప్రిల్ నెలలో 3,041 తనిఖీలు నిర్వహించినట్లు సౌదీ అరేబియా పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక సంస్థ తెలిపింది. 259 మంది అనుమానితులపై విచారణ జరిపి, అవినీతి సంబంధిత కేసులలో 97 మందిని నిర్బంధించినట్లు తెలిపింది.వీరిలో కొందరు బెయిల్ పై విడుదలైనట్లు తెలిపారు.
విచారణ మరియు నిర్బంధంలో ఉన్నవారు అంతర్గత వ్యవహారాలు, రక్షణ, ఆరోగ్యం, పురపాలక సంఘాలు మరియు గృహనిర్మాణం, మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి, మరియు ఇస్లామిక్ వ్యవహారాలు, దవా మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖలతో సహా పలు ప్రభుత్వ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు. కాగా, లంచం, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను అనుమానితులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







