హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- May 04, 2026
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) కు మరిన్ని విమానయాన సంస్థలు (airline partners) ఫ్లైట్స్ ప్రారంభించాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశాయి.
మే 4 నుంచి ఇథియోపియన్ ఎయిర్ లైన్స్, మే 11నుంచి శ్రీలంకన్ ఎయిర్ లైన్స్, మే 12 పెగాసస్ ఎయిర్ లైన్, మే 16 నుంచి కామ్ ఎయిర్ (Kam Air), మే 19 ఫ్లైనాస్ ( Flynas) మరియు జూలై 1 నుంచి రాయల్ ఎయిర్ మారోస్ ( Royal Air Maroc) తమ ఫ్లైట్స్ ప్రారంభించనున్నాయి.
విమాన టికెట్ల బుకింగ్‌లు మరియు విమాన షెడ్యూల్ల కోసం, ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించవచ్చని HIA తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







