అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- May 09, 2026
వాషింగ్టన్: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్.ఇ. షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ వాషింగ్టన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు హెచ్.ఇ. జె.డి. వాన్స్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఖతార్ మరియు అమెరికా దేశాల మధ్య ఉన్న సన్నిహిత వ్యూహాత్మక సహకారాన్ని, దానిని వివిధ రంగాలలో బలపరిచే మార్గాలను వారు సమీక్షించారు.
అలాగే, మిడిలీస్టులోని తాజా పరిణామాలు, అలాగే ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించే విధంగా ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాల గురించి కూడా వారు చర్చించారు. అదే విధంగా , సంక్షోభానికి మూలకారణాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడానికి జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు అన్ని పక్షాలు స్పందించాలని తెలియజేశారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







